LIVE
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
AndhraPravasi
AndhraPravasi
ఆంధ్రప్రవాసి
⚡ BREAKING
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
NRI

CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు!

Gulf- విజనరీ లీడర్ CBN కి ఓమన్ తెలుగు తమ్ముళ్ల హృదయపూర్వక శుభాకాంక్షలు…ప్రపంచవ్యాప్త తెలుగువారి గర్వకారణం.. అపర చాణక్యుడు CBN…ఆదర్శవంతమైన నాయకుడు, అకుంఠిత దీక్ష

admin 1 min read Updated 2026-04-21 17:38:47
CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు!
Key Points
  • Gulf- విజనరీ లీడర్ CBN కి ఓమన్ తెలుగు తమ్ముళ్ల హృదయపూర్వక శుభాకాంక్షలు…ప్రపంచవ్యాప్త తెలుగువారి గర్వకారణం..
  • అపర చాణక్యుడు CBN…ఆదర్శవంతమైన నాయకుడు, అకుంఠిత దీక్ష

Gulf- విజనరీ లీడర్ CBN కి ఓమన్ తెలుగు తమ్ముళ్ల హృదయపూర్వక శుభాకాంక్షలు…ప్రపంచవ్యాప్త తెలుగువారి గర్వకారణం.. అపర చాణక్యుడు CBN…ఆదర్శవంతమైన నాయకుడు, అకుంఠిత దీక్షాశీలి..CBN Birthday Celebrations: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (NRI TDP Oman) సభ్యులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన సందేశం చంద్రబాబు గారి పట్ల వారికున్న అచంచలమైన నమ్మకాన్ని, గౌరవాన్ని చాటి చెబుతోంది.నిరంతర స్ఫూర్తి - సాటిలేని నాయకత్వం CBN గారు కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, ఆయన ఒక గొప్ప విజనరీ అని సభ్యులు కొనియాడారు. వారి అంకితభావం, నిబద్ధత మరియు రాష్ట్రాభివృద్ధి పట్ల వారికీ ఉన్న దూరదృష్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది తెలుగువారిని ఎప్పుడూ ప్రేరేపిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. బలమైన నాయకత్వం ద్వారా వారు చూపిన మార్గదర్శకత్వం మా సామూహిక విజయాలకు పునాది అని వారు కృతజ్ఞతలు తెలిపారు.ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రార్థన ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఓమన్ ఎన్‌ఆర్‌ఐ సభ్యులు ఆకాంక్షించారు. రాబోయే కాలంలో వారు మరిన్ని విజయాలు అందుకోవాలని, వారి నాయకత్వంలో రాష్ట్రం మళ్లీ ప్రగతి పథంలో పయనించాలని మనసారా కోరుకున్నారు.ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ (NRI TDP Oman) సభ్యులు గారపాటి సత్య శ్రీధర్, రాఘవేంద్ర కాంతేటి, వాసు బాబు, రాజేష్, నాగరాజు, అనిల్ నాగిడి, రామచంద్ర బొల్లిన, అనిల్ తెల్ల, మురళి కృష్ణ, హరి కృష్ణ, శ్రీనివాస్ తదితరులు మరియు మరికొందరు NRI TDP సభ్యుల  తమ ప్రియతమ నాయకుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబు గారి అద్భుతమైన నాయకత్వం, రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత తమకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని, ఆయన నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

57 readers have reacted

More Coverage

Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి...  రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Revanth Reddy: గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి... రూ. 5 లక్షల ఆర్థిక సాయం!

Helping Hand- గల్ఫ్ బాధితుడికి ప్రత్యేక పద్ధతిలో ఆర్థిక సాయం…కోమాలో స్వదేశానికి వచ్చి మరణించిన కార్మ…